మల్లవరం లో ఫెలికాన్ పక్షి

మల్లవరం లో ఫెలికాన్ పక్షి

user-default Mahendra M | Mob: 9390172012 | 14 Jul

ఆస్ట్రేలియాకు చెందిన అరుదైన ఫెలికాన్‌ పక్షి తాళ్ళరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ శివారు గ్రాంటు గ్రామంలో రాయుడు రాంబాబు కు చెందిన చేపల చెరువుల వద్ద సోమవారం దర్శనమిచ్చింది. విషయం తెలుసుకున్న మల్లవరానికి చెందిన ధూళిపూడి బాబి వెంటనే స్పందించి రాజమండ్రి అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించి ఫెలికాన్ పక్షి ని అధికారుల కు అందజేయడం జరిగింది

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved