25 శాతం పెరిగిన ధరలతో.... మధ్యం అమ్మకాలు ప్రారంభం.

25 శాతం పెరిగిన ధరలతో.... మధ్యం అమ్మకాలు ప్రారంభం.

user-default అత్తిలి వెంకన్న | Mob: 8639086609 | 28 Oct

కరోనా లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ జోన్ల వారీగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యం దుకాణాలను నేటి నుండి తిరిగి ప్రారంభించారు. అయితే బ్రాందీ షాపులు ఉదయం 11 గంటలనుండి రాత్రి 7 గంటల వరకు సోషల్ డిస్టెన్స్ తో పాటు ,కేవలం ఐదుగురు మాత్రమే షాపుల వద్ద ఉండేటట్లు అనుమతి ఉంది.బ్రాందీ షాపుల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమైనది.అలాగే మధ్యం నియంత్రణ లో భాగంగా ధరలను 25 శాతం పెంచటం జరుగుతుంది.పెరిగిన ధరలు నేటి నుండి అమలులోకి వస్తాయి .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved