సత్యదేవుని కళ్యాణం

సత్యదేవుని కళ్యాణం

user-default Mahendra M | Mob: 9390172012 | 28 Oct

వైదిక బృందమే అన్అనీ తామై అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణాన్ని ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేవలం వైదిక బృందం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకను మొట్టమొదటిసారిగా ప్రధానాలయం లోపలే జరిపారు.. కార్యక్రమంలో భాగంగా ఉదయం ధ్వజారోహణం జరిగింది. రాత్రి 7 గంటలకు స్వామి అమ్మవార్లను ప్రాకార సేవ అనంతరం వేదికపై ఆశీనులు చేసి కల్యాణ తంతు నిర్వహించారు. భక్తులు, వీఐపీలు, ప్రజా ప్రతినిధులనెవ్వరినీ స్వామివారి కళ్యాణానికి ఆహ్వానిచుండా, ఇ.ఒ త్రినాథరావు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved