Coivd – 19 వలన ఉపాధి లేని పేద, నిరుపేద కుటుంబాలకు పడాల చారిటబుల్ ట్రస్ట్ – రు.1000/- పంపిణి

Coivd – 19 వలన ఉపాధి లేని పేద, నిరుపేద కుటుంబాలకు పడాల చారిటబుల్ ట్రస్ట్ – రు.1000/- పంపిణి

user-default Padala Charitable Trust | Mob: 7680083399 | 31 Oct

గత రెండు నెలలుగా Covid – 19 కలిగిస్తున్న భీబత్సం అందరికి తెలిసినదే. ప్రాజెక్ట్ వారధి లోకి ఎంపిక చేసుకున్న పిల్లల కుటుంబాలలో మాములుగానే సరైన ఉపాధి లేక ఆరోజు వచ్చిన కూలి పై ఆధారపడి కడుపు నింపుకునే వారు లేదా కేవలం పెన్షన్ మీద ఆధారపడే వారే దాదాపుగా ఉన్నారు. అందునుండి, ఆర్ధికంగా అత్యంత ఇబ్బంది ఎదుర్కొంటున్న కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి వారికి Rs.1000/- ను వారి బ్యాంకు ఖాతాలలోకి జమ చేయడం జరుగింది. ఇప్పటి వరకు మొదటి దఫాగా 183 కుటుంబాలకు రూ.1,83,000/- ను పంపిణి జరిగింది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved