మా మండలం లో మద్యం అమ్మకాలు వద్దు

మా మండలం లో మద్యం అమ్మకాలు వద్దు

user-default ATTHILI VENKANNA | Mob: 8639086609 | 29 Oct

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి, ప్రజలను చిగురుటాకులా వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతరించిపోయే వరకు మా వేలేరుపాడు మండలం లో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు చీమల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కోరారు.అలాగే ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ,రాబోయే రోజుల్లో వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకములైన చర్యలు చేపట్టి రైతాంగానికి చేయూత నిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved