శ్రీ ఐశ్వర్యాంభిక ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ ఐశ్వర్యాంభిక ఆలయంలో ప్రత్యేక పూజలు

user-default | Mob: | 29 Oct

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శ్రీపీఠం లో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యాంబిక సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అందులో భాగంగా తెల్లవారుజాము నుండి అమ్మవారికి స్వామివారికి విశేష కార్యక్రమాలు జరిగాయి అనంతరం అమ్మవారికి స్వామివారికి శాంతియుత కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది లోకమంతా శాంతియుతంగా ఉండాలని ప్రజలు ఆనందాలతో సుఖసంతోషాలతో తులతూగాలనిఅమ్మవారికి స్వామివారి కల్యాణం జరిపించారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved