2024 నాటికి అధునాతన కేంద్ర సచివాలయం

2024 నాటికి అధునాతన కేంద్ర సచివాలయం

user-default Sathya | Mob: 9248040968 | 27 Oct

రాబోయే 250 ఏళ్ల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని. అధునాతన హంగులతో కొత్త పార్లమెంటు భవనాన్ని, 70 వేల మంది పనిచేసేలా కేంద్ర సచివాలయాన్నీ నిర్మిస్తారు. పార్లమెంటు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు త్వరలో సరికొత్త కళను సంతరించుకోనున్నాయి. రూ.12,450 కోట్లతో వాటిని అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. రాబోయే 250 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఆధునిక హంగులతో నూతన పార్లమెంటు భవన నిర్మాణం చేపట్టనున్నారు. విజయ్‌ చౌక్‌ నుంచి ఇండియాగేట్‌ వరకు సెంట్రల్‌ విస్టా అభివృద్ధిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయనున్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved