జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు..క‌ర‌క‌ట్ట కింద ప్ర‌కంప‌న‌లు : వ్య‌తిరేక మీడియాను వ‌దళ్లేదు : కొత్త సీఎం దూకుడు.

జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు..క‌ర‌క‌ట్ట కింద ప్ర‌కంప‌న‌లు : వ్య‌తిరేక మీడియాను వ‌దళ్లేదు : కొత్త సీఎం దూకుడు.

user-default Neelam Gopi | Mob: 7396901317 | 25 Oct

రాజ‌ధానిలో చాలా పెద్ద స్కాం జ‌రిగింది. దీని పైన విచార‌ణ చేస్తాం. కాంట్రాక్టుల్లో అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న వాటిని విచారిస్తాం..అవ‌స‌ర‌మైతే కాంట్రాక్టులు ర‌ద్దు చేస్తాం. ప్ర‌భుత్వం పైన ఇష్టానుసారం వార్త‌లు రాసే వ్య‌తిరేక మీడియాను వ‌దిలేదు లేదు. అన్ని ఆధారాలు ఇస్తాం..అప్ప‌టికీ అలాగే చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..ఇది ఢిల్లీ వేదిక‌గా ఏపి నూత‌న సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు. ఇప్పుడు ఇవి క‌ర‌క‌ట్ట కింద టీడీపీ నేత‌ల్లో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. నిజంగా అవినీతి జ‌రిగిందా..దీనిని రుజువు చేయ‌గ‌ల‌రా..ఎటువంటి చ‌ర్య‌లు దిగుతున్నారనే ఉత్కంఠ వారితో క‌నిపిస్తోంద

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved