బాణాసంచా అక్రమ నిల్వలపై ఆకస్మిక దాడులు 3 లక్షల వరుకు సరుకు స్వాదీనం..

బాణాసంచా అక్రమ నిల్వలపై ఆకస్మిక దాడులు 3 లక్షల వరుకు సరుకు స్వాదీనం..

user-default Srinivas Ganugula | Mob: 9440374884 | 27 Oct

తూర్పు గోదావరి జిల్లా..... మండపేట..... బాణాసంచా నిల్వలు పై మండపేట రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు మండపేట మండలం ఇప్పనపాడు గ్రామంలో ఒక వ్యక్తి నిభందనలకు విరుద్ధంగా అక్రమ బాణాసంచా ఉందని సమాచారం తెలియడంతో రూరల్ SI సిబ్బందితో కలసి ఇప్పనపాడు గ్రామ పొలం మధ్య ఒక రేకు షేేడ్డులో ఉండటం గుర్తించి అక్రమ బాణాసంచా స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved