మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో MLAవేగుళ్లజోగేశ్వరరావు ఆకస్మిక తనిఖి

మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో MLAవేగుళ్లజోగేశ్వరరావు ఆకస్మిక తనిఖి

user-default Srinivas Ganugula | Mob: 9440374884 | 28 Oct

తూర్పు గోదావరి జిల్లా.. మండపేట... శాసన సభ్యులువేగుళ్లజోగేశ్వరరావు ప్రభుత్వ ఆసుపత్రిని పరీశీలించారు.ప్రతీ వార్డులలో ఉన్న రోగులను కలసి వారి బాగు ఓగులు అడిగి తెలుసుకొన్నరు.అనంతరం డాక్టర్ల కొరత గురించి తెలుసుకొని అధికారులకు పోన్ చేసి డాక్టర్ల కొరత ఉందని వెంటనే ఆ శాఖలకు సంభందించిన డాక్టర్లను రిక్రూట్ చేయాలని తెలిపారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved