మారేడుమిల్లి లోయలో పడిన టెంపో వెహికిల్

మారేడుమిల్లి లోయలో పడిన టెంపో వెహికిల్

user-default | Mob: | 29 Oct

తూర్పు గోదావరి: మారేడుమిల్లి-చింతూరు మధ్య ఓ పర్యాటక బస్సు బోల్తాపడింది. ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. * మారేడుమిల్లి వ‌ద్ద అడ‌వుల్లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది * అక్క‌డ టెలిఫోన్ క‌మ్యూనికేష‌న్ కూడా అంద‌డం లేదు * మారేడుమిల్లి నుంచి స‌హాయం కోసం అధికారులు బ‌య‌లుదేరారు * ప్రైవేటు ట్రావెల్సు బ‌స్సు ఘాట్ రోడ్డులో అదుపు త‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. * మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది * భ‌ద్రాచ‌లం నుంచి రాజ‌మండ్రికి ఈ బ‌స్సు వ‌స్తోంద‌ని తెలుస్తోంది * సంఘ‌ట‌నా స్థాలానికి హుటాహుటిన బ‌య‌లు దేరిన మారేడుమిల్లి పోలీసులు * అడ‌విలో పాములేరు వ‌ద్ద బ‌స్సు లోయ‌లో ప‌డిన‌ట్లు స‌మాచారం * మారేడుమిల్లి స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణ, పోలీసు బృందం స‌హాయ కార్య‌క్ర‌మాల కోసం బ‌య‌లు దేరారు. * మృతుల‌కు సంబంధించి క‌చ్చిత‌మైన స‌మాచారం ఎవ‌రి వ‌ద్దా లేదు * సంఘ‌ట‌న ప్రాంతంలో సెల్‌ఫోన్ సిగ్న‌ళ్లు లేవ‌

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved