మండపేటలో ఘనంగా దశరా ఉత్సవ వేడుకలు

మండపేటలో ఘనంగా దశరా ఉత్సవ వేడుకలు

user-default Srinivas Ganugula | Mob: 9440374884 | 22 Oct

తూర్పు గోదావరి జిల్లా... మండపేట... కొండపల్లి వారి వీధిలో దేవి నవరాత్రులు పురస్కరించుకొని ఘనంగా దశరా వేడుకలు జరిగాయి .ఈ ఉత్సవాలలో గరగ నృత్యాలు మేళతాళాలు, అమ్మవారి నృత్యలు, భారీ మoదు కాల్పుతో మండపేట పట్టణంలో ఊరేగింపుతో పెద్ద కాలువ వద్దకు చేరుకున్న భక్తులు భారి సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved