అమలాపురం రెవెన్యూ డివిజినల్‌ అధికారిగా భవానీశంకర్‌

అమలాపురం రెవెన్యూ డివిజినల్‌ అధికారిగా భవానీశంకర్‌

user-default | Mob: | 19 Oct

అమలాపురం రెవెన్యూ డివిజినల్‌ అధికారిగా బవురిపూడి భవానీశంకర్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved