కాకినాడ అపోలోలో వరల్డ్ హార్ట్ డే

కాకినాడ అపోలోలో వరల్డ్ హార్ట్ డే

user-default ఈశ్వర ప్రసాద్ | Mob: 9848234566 | 24 Jan

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కాకినాడ అపోలో ఆసుపత్రిలో జరిగిన గుండె జబ్బుల గురించి అవగాహనా మరియు కాకినాడ కార్పోరేటర్స్ మరియు జర్నలిస్టులకు ఉచిత మెడికల్ టెస్టుల శిబిరంలో పాల్గొన్న మేయర్ పావని, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ యమ్.ఫ్రాన్సిస్. సంక్రమణ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తతో ఉండాలని పిలుపు నిచ్చారు కాకినాడ అపోలో ఆసుపత్రి సి.ఇ.ఓ రమణ. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అపోలో ఆసుపత్రి అధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె పరీక్షా శిబిరం లో ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ముందంజలో ఉంటుందన్నారు‌

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved