భాస్కర అపార్ట్మెంట్ నిర్వాసితులకు అండగా ఉంటాము

భాస్కర అపార్ట్మెంట్ నిర్వాసితులకు అండగా ఉంటాము

user-default | Mob: | 25 Oct

భాస్కర అపార్ట్మెంట్ నిర్వాసితులకు అండగా ఉంటామని అఖిల పక్ష నాయకులు హామీ ఇచ్చారు. గురువారం కాకినాడ సుందరయ్య భవన్ లో జరిగిన భాస్కర అపార్ట్మెంట్ నిర్వాసితుల సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయులు పాల్గొని, నిర్వాసితుల కు న్యాయం జరిగే వరకు పోరాడతామని భరోసా కల్పించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved